జలమండలి.. రూ.722 కోట్లతో DPR సిద్ధం..!

జలమండలి.. రూ.722 కోట్లతో DPR సిద్ధం..!

HYD: మంజీరా పైప్ లైన్ సమస్యలను గుర్తించిన జలమండలి, ప్రస్తుత లైన్‌కు సమాంతరంగా కొత్త పైప్ లైన్ నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రూ. 722 కోట్ల అంచనాతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాత పైపులైన్‌‌పై చర్చ జరిగి, అనుమతులు వచ్చే అవకాశం ఉంది.