VIDEO: 'బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి'
కృష్ణా: రాష్ట్ర బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ 10 ఏళ్ల పూర్తి సందర్భంగా, స్థానిక త్రిపుర సుందరి ఫౌండేషన్‌లో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్పొరేషన్ పురోభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని డైరెక్టర్ పీవీ ఫణి కుమార్ ప్రశంసించారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.