గ్రంథాలయంలో పిల్లలకు డ్రాయింగ్ పరీక్షలు

SKLM: సారవకోట బాపూజీ స్మారక గ్రంథాలయంలో గురువారం పిల్లలకు డ్రాయింగ్ పరీక్షలు నిర్వహించారు. వేసవి శిక్షణా తరగతులు భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారిని డి.సాయమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు సహకరి రామకృష్ణ పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.