కమ్యూనిస్టు నాయకుడు గన్యా నాయక్ మృతి.

కమ్యూనిస్టు నాయకుడు గన్యా నాయక్ మృతి.

NLG: మిర్యాలగూడ మండలం కుంటకింది తండాకు చెందినటువంటి సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు గన్యా నాయక్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్ శాఖ సభ్యులతో కలిసి వారికి జోహార్లు అర్పిస్తూ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.