VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలియుగ దైవం తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిరంతరాయంగా స్వామివారి కృపతో జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని మొక్కుకున్నానని తెలిపారు.