VIDEO: మిడ్జిల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌ల నిరసన

VIDEO: మిడ్జిల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌ల నిరసన

MBNR: ఏపీలో ఓ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి పట్ల ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం మిడ్జిల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌లు రహదారిపై నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై వేధింపులు సరికాదన్నారు. ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకొవాలని డిమాండ్ చేశారు.