యాస్పిరేషనల్ బ్లాక్స్ అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

యాస్పిరేషనల్ బ్లాక్స్ అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

KRNL: కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం కలెక్టరేట్‌లో యాస్పిరేషనల్ బ్లాక్స్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా హోళగుంద, మద్దికెర, చిప్పగిరి మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోషణ, జీవనోపాధుల పెంపునకు సంబంధించిన సృజనాత్మక ప్రతిపాదనలను రెండు రోజుల్లో పంపాలని అధికారులను ఆదేశించారు.