కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి
NTR: విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. మహిళా బిల్లు ఆమోదం పొంది ఉంటే తన పుట్టినరోజు మరింత సంతోషంగా ఉండేదని, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు.