'ఎంపీగా ఓడిపోయి ఎమ్మెల్యేగా గెలిచారు'

NZB: ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు MPగా పోటీ చేసి ఓడిపోగా తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి 1989లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 1994లో MLAగా గెలుపొందారు. 2009లో బిగాల గణేశ్ గుప్తా NZB ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 2019లో ZHB ఎంపీగా పోటీ చేశారు.