VIDEO: దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

VIDEO: దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

CTR: పుంగనూరు బసవరాజ ఉన్నత పాఠశాలలో సోమవారం వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ.. సుమారు రూ.56 లక్షల విలువచేసే 1240 వివిధ పరికరాలను 479 మందికి, బ్యాటరీ ఆపరేటివ్ ట్రై సైకిల్స్, ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, పాటు దివ్యాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.