VIDEO: కాళోజి హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు

VIDEO: కాళోజి హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు

వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో PG పరీక్షల రీకౌంటింగ్‌లో డబ్బులు తీసుకుని మార్కులు కలిపినట్టు వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఈరోజు ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో దాడులు నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాలతో ప్రారంభమైన విచారణలో ఎవరి లాగిన్ ద్వారా ఈ అక్రమాలు జరిగాయో పరిశీలిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులు పాస్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.