'రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి'

'రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి'

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని బేస్తవారిపేట 1 మరియు 2 రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాలకు మండల వ్యవసాయ అధికారి జక్కం మెర్సీ ఆద్వర్యంలో సోమవారం రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పొందుతున్న రైతులు తప్పని సరిగా ఈ గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.