శంఖవరంలో కరెంట్ లేక ఇబ్బందులు

శంఖవరంలో కరెంట్ లేక ఇబ్బందులు

కాకినాడ: శంఖవరంలో గత 3 రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సైతం వెలగకపోవడంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.