జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరిక

జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరిక

అనంతపురం: జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజల ఫోన్లకు.. 'మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి' అంటూ సందేశాలు పంపింది.