వినాయక మండపాల నిర్వాహకులతో సీఐ సమావేశం

ATP: రాయదుర్గం పట్టణంలోని అర్బన్ సీఐ జయ నాయక్ తన చాంబర్లో వినాయక మండప నిర్వహకులతో శుక్రవారం శాంతి సమావేశం నిర్వహించారు. ఈనెల 27న నిర్వహించనున్న వినాయక ఉత్సవ వేడుకల్లో భాగంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు మండప నిర్వాహకులు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.