నేడు మంత్రి నాదెండ్ల రాక

నేడు మంత్రి నాదెండ్ల రాక

TPT: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం రైల్వే కోడూరుకు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి 11.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు అధికారులు, నాయకులతో చర్చించి, రైల్వే కోడూరుకు వెళ్ళనున్నారు.