'కృష్ణయ్యశెట్టి సేవలు ఎనలేనివి'

PLD: అవోపా సంస్థను స్థాపించి తద్వారా ఆర్యవైశ్య సామాజికవర్గానికి కృష్ణయ్యశెట్టి ఎనలేని సేవలు అందించారని ఆవోపా ఎడ్యూకేషన్ ట్రస్టు అధ్యక్షులు జయవరపు వెంకటప్రసాద్ అన్నారు. అవోపా వ్యవస్థాపకులు కృష్ణయ్యశెట్టి 40వ వర్ధంతి మాచర్ల పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాచమడుగు ప్రసాద్, ఓరుగంటి చెన్నకేశవరావు, తుమ్మేపల్లి సాంబశివరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.