ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

KMM: ఇటీవల ఖమ్మంలో జరిగిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను తీసుకొచ్చారని, విద్యార్థులకు పాలస్తీనా జెండాలు ఇచ్చి జాతీయ జెండాను అవమానపరిచారని, ఆయా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని BJP జిల్లా నాయకులు కోరారు. బుధవారం ఖమ్మం వచ్చిన జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు BJP ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.