యుద్ధంలోకి అమెరికాను మేము లాగలేదు: ఇజ్రాయెల్

యుద్ధంలోకి అమెరికాను మేము లాగలేదు: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గతంలో కంటే ఇప్పుడు ఎంతో శక్తివంతంగా ఉందని PM నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని, ఆ దేశానికి క్షిపణులను తయారు చేసే సామర్థ్యమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు కృషి చేస్తున్నామని, ప్రపంచ రక్షణలో ఇజ్రాయెల్-అమెరికా పాత్ర కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలోకి USను తాము లాగలేదని ఆయన స్పష్టం చేశారు.