'DYSO ముతేన్న సేవలు అభినందినియం'
నిజామాబాద్ జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారిగా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన జె. ముత్తెన్న సేవలు ఆదర్శనీయమని క్రీడా శాఖ సిబ్బంది పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన అభినందన సభలో జిల్లా యువజన, క్రీడా శాఖ సిబ్బంది వారిని సత్కరించి జ్ఞాపికలను అందించారు.