VIDEO: పార్కింగ్ సమస్యలు.. వివాదాలకు దారి

VIDEO: పార్కింగ్ సమస్యలు.. వివాదాలకు దారి

JN: జనగామ పట్టణంలో పార్కింగ్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీంతో నివాస ప్రాంత యజమానులు, వాహనదారుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వివాదాలు పోలీస్ కేసులకు కూడా దారి తీస్తున్నాయి. గురువారం హైదరాబాద్ రోడ్డులో పార్కింగ్ విషయంలో ఓ ఇంటి యజమాని, వాహనదారుల మధ్య పంచాయితీ చోటుచేసుకుంది.