అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారు: KTR
HYD: 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100%, 200% ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టమన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి కేవలం 30% ఫీజు చెల్లిస్తే రెగ్యులరైజ్ చేస్తామని చెబుతున్నారన్నారు.