జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విశ్వదీప్

జాతీయస్థాయి  హాకీ  పోటీలకు ఎంపికైన విశ్వదీప్

KNR: హుజురాబాద్ మండలానికి చెందిన బత్తుల విశ్వదీప్ జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. వనపర్తి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.