TJSF జిల్లా అధ్యక్షుడిగా పొక్కురి శ్రీనాథ్

TJSF జిల్లా అధ్యక్షుడిగా పొక్కురి శ్రీనాథ్

BHPL: జిల్లా తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య (TJSF) జిల్లా అధ్యక్షుడిగా పొక్కురి శ్రీనాథ్‌ను ఎంపిక అయ్యారు. ఈ విషయన్ని రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.