సత్తుపల్లి 9వ వార్డులో హస్తం ఘన విజయం

సత్తుపల్లి 9వ వార్డులో హస్తం ఘన విజయం

KMM: సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ నగర్ పరిధిలోని 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జగన్నాధం శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి (బీఆర్ఎస్)పై 260 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన విజయం వార్డు ప్రజల విజయమని పేర్కొన్నారు.