సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.