మహేశ్ బాబుపై సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు

మహేశ్ బాబుపై సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు

హీరో సుధీర్ బాబు 'జటాధర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 'నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా వాయిస్ బాలేదన్నరు. ఇప్పటికి కూడా వాయిస్ ట్రైనింగ్ చేస్తున్నా. ఓ బాడీ షో చేస్తాడు అన్నారు. సమ్మోహనం లాంటి సినిమా చేసి చూపించా. బాలీవుడ్‌లోనూ విలన్‌గా చేశా.. ఇదంతా నేను పడిన కష్టమే. ఏ రోజూ మహేష్ బాబు హెల్ప్ అడగలేదు' అని క్లారిటీ ఇచ్చాడు.