కర్నూలుకు చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం

కర్నూలుకు చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం

KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి పయ్యావుల కేశవ్ టీజీ భరత్ కలిసి పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో చర్చించారు.