మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* కాళేశ్వరంపై హైకోర్టుకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
* PU పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
* జడ్చర్ల మండలంలోని మైనార్టీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
* ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుంది: MLA మధుసూదన్ రెడ్డి