VIDEO: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్‌లు

VIDEO: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్‌లు

HNK: హనుమకొండ 6, 63వ డివిజన్లో పరిధిలో నిర్వహించిన రంజాన్ పండుగ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, లైబ్రరీ ఛైర్మన్ రియాజ్ పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ముస్లిం సోదరుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.