బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: MLA

బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: MLA

SKLM: బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్ అంబేడ్కర్ అని ఆమదాలవలస కూన ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. మంగళవారం ఆయన 135వ జయంతి సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీ యమని అన్నారు. టీడీపీ నేతలు, దళిత నాయకులు పాల్గొన్నారు.