డోన్లతో వ్యవసాయం రైతులకు మేలు చేస్తుంది. ఏవో

డోన్లతో వ్యవసాయం రైతులకు మేలు చేస్తుంది. ఏవో

ప్రకాశం: డోన్లతో వ్యవసాయం సులభతరమని వ్యవసాయ శాఖ అధికారి బుజ్జి భాయి అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు డోన్లతో పంటకు పురుగుమందు ఎలా పిచికారి చేయాలి అనే అంశంపై రైతులకు వివరించారు. కంది, పత్తి, మిరప పంట సాగు విస్తరణ అధికంగా ఉండడంతో డోన్ ఉపయోగిస్తే రైతులకు ఖర్చు తగ్గుతుందని సమయం కలిసొస్తుందన్నారు.