వర్షం ధాటికి ఛిద్రం అవుతున్న రహదారి

GNTR: తుళ్ళూరు - రాయపూడి వెళ్లే ప్రధాన రహదారి వర్షం ధాటికి ఛిద్రం అవుతుంది. ఇటీవల ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా మండలంలో పలు రహదారులను R&B నిర్మించింది. అయితే తుళ్ళూరు రాయపూడి మధ్య రహదారి నిర్మించకుండా కేవలం తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేయడంతో ఇప్పుడు వర్షం ధాటికి ఆ రహదారి ధ్వంసం అవుతుందని బుధవారం స్థానికులు చెబుతున్నారు.