ఎస్ఎఫ్ఎ జాతీయ మహాసభలకు ఎంపిక

ఎస్ఎఫ్ఎ జాతీయ మహాసభలకు ఎంపిక

NLG: జాతీయ SFA 18వ మహాసభలకు జిల్లా నుంచి 5 గురు ప్రతినిధులు ఎంపికైనట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి KMM పాటి శంకర్ తెలిపారు.ఈనెల 27 నుంచి 30 వరకు కేరళ రాష్ట్రం కోజికోడ్ జరగనున్న మహాసభలకు తనతో పాటు నరేశ్, కావ్య, స్పందన, సైదా నాయక్ ప్రతినిధులుగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై అనేక తీర్మానాలు చేయనున్నామాన్నారు.