VIDEO: ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

HNK: ఐనవోలు మండలం కక్కిరాల శివారులో అదుపుతప్పి ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. వివరాల మేరకు బుధవారం సంగెం మండలం గవిచెర్ల గ్రామాన్నికి చెందిన వారు ఆటోలో కక్కిరాలపల్లిలో ఓ కార్యక్రమంలో హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలు, వారిని MGM ఆసుపత్రికి తరలించారు.