ఈ నెల 12న మెగా జాబ్ మేళా

ఈ  నెల 12న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళంలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆగస్టు 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి సాయిరాం తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఈ అవకాశాన్ని యువత తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.