VIDEO: విద్యుత్‌ తీగలు యమపాశాలు

VIDEO: విద్యుత్‌ తీగలు యమపాశాలు

WGL: వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలో లూజు లైన్లు రైతుల పాలిట యమపాశాలుగా మారాయి లూజు లైనకు తోడుగా మాగిన పోలు సైతం ఎప్పుడు పడిపోవలంటూ ఎదురు చూసే విధంగా దర్శనమిస్తున్నాయి. పంట పొలాల్లో తీగలు కిందికి వేలాడుతూ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నామని, అదికారులకు చెప్పిన ఎవరు పట్టించు కోవడం లేదని బుధవారం రైతు సమ్మయ్య తెలిపాడు