మడకశిరలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

మడకశిరలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

SS: మడకశిరలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడనహళ్లి గ్రామంలో ఎంఈవో -1 భాస్కర్ ప్రత్యేక అధికారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి, వాటిని పొలాల్లో ఎలా వినియోగించాలో వివరించారు.