విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెరుమాలలో జూద శిబిరంపై దాడి.. ఆరుగురు అరెరస్ట్
➢ విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం: జిల్లా గనులు, భూగర్భశాఖాధికారి సూర్య చంద్రరావు
➢ వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎంఈవో నాగభూషణరావు