వర్షానికి విరిగిన వేప చెట్టు

వర్షానికి విరిగిన వేప చెట్టు

VKB: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ చెట్టు విరిగిపడింది. దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి తాండూరు పట్టణంలోని పాండురంగచౌక్‌లో భారీ వర్షం కారణంగా వేప చెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. తాండూర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.