సూర్యాపేటలో సందడి చేయనున్న సినీనటి అనసూయ

సూర్యాపేటలో సందడి చేయనున్న సినీనటి అనసూయ

SRPT: పట్టణ కేంద్రంలో ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్ నూతన బ్రాంచ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు అనసూయ స్వయంగా పట్టాణానికి రానున్నట్లు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అనసూయ రానుండడంతో పట్టణం అంతటా హోర్డింగ్స్ ఆకర్షణగా మారాయి.