నగరంలో నేడు పవర్ కట్

నగరంలో నేడు పవర్ కట్

GNTR: గుంటూరులో11kv విద్యుత్ లైన్ పునరుద్దరణ పనులను బుధవారం చేపడుతున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనులు జరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో SVN కాలనీ, తారకరామనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు.