మంత్రి నేటి పర్యటన వివరాలు

మంత్రి నేటి పర్యటన వివరాలు

KMM: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు కూసుమంచి మండలాల్లో పర్యటిస్తారని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, కాటమయ్యరక్ష కిట్ల పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను వంటి అభివృద్ధి పనులు చేస్తారని అన్నారు.