VIDEO: అన్నవరం వైపు వెళ్తున్న పెద్దపులి

VIDEO: అన్నవరం వైపు వెళ్తున్న పెద్దపులి

KKD: శంఖవరంలో అటవీ అధికారులను పెద్దపులి ముప్పుతిప్పలు పెడుతుంది. ఇవాళ శంఖవరం శివారు సర్వే తోటల గుండా అన్నవరం వైపు పులి వెళ్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులిజాడ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. అన్నవరం పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.