కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: రాయికల్ పట్టణంలోని గుడేటి రెడ్డి సంఘంలో మండలానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.76 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, మున్సిపల్ ఛైర్మన్ రవీందర్, వైస్ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.