అన్నవరం సత్యదేవుని ఆదాయం ఎంతంటే..?

అన్నవరం సత్యదేవుని ఆదాయం ఎంతంటే..?

KKD: అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం రత్నగిరి సత్యనారాయణ స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ పూజలు, వ్రతాలు, విరాళాల ద్వారా ఆలయానికి ఒకే రోజు రూ.20.60 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.