రావులపాలెంను సందర్శించిన కేరళ బృందం

రావులపాలెంను సందర్శించిన కేరళ బృందం

కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామపంచాయతీ అరుదైన అవకాశాన్ని దక్కించుకోబోతుంది. ప్రపంచ నాణ్యతా ప్రమాణాలు(ఐవోసీ) సర్టిఫికెట్ అందుకోవడానికి అతి దగ్గరలో ఉంది. ఇందుకు సంబంధించి సోమవారం కేరళకు చెందిన ఆడిట్ బృందం ప్రేమానంద్ సీఎం, సీలం కేఎమ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ కోర్డినేటర్ ఇమామ్‌లు ఈ పంచాయతీని సందర్శించారు.