అక్రమంగా తరలిస్తున్న యూరియా లోడ్ స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న యూరియా లోడ్ స్వాధీనం

ప్రకాశం: కొమరోలు మండలంలోని అల్లినగరం చెక్ పోస్ట్ వద్ద సోమవారం ఎలాంటి కొనుగోలు రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల యూరియా లోడును గిద్దలూరు వ్యవసాయ శాఖ సంచాలకులు బాలాజీ నాయక్ స్వాధీనం చేసుకున్నారు. యూరియా లోడ్ ను అల్లినగరంలోని రైతు భరోసా కేంద్రంలో భద్రపరిచినట్లుగా తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.