'ప్రయాణికుల సమస్యలపై వినతి'

'ప్రయాణికుల సమస్యలపై వినతి'

HYD: సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. DIG సెక్యూరిటీ కమిషనర్ అధికారికి NHRC మరట్వాడ ప్రెసిడెంట్ తవోఫిక్ ఖాన్ వినతిపత్రం అందజేశారు. దీనిపై అధికారి సైతం స్పందించి, త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.