మహిళను వేధించిన కేసులో ఆర్మీ జవాన్ అరెస్ట్

మహిళను వేధించిన కేసులో ఆర్మీ జవాన్ అరెస్ట్

;ప్రకాశం: రాచర్ల మండలంలో మహిళలను వేధించిన ఆర్మీ జవాన్ వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించని నిందితుడిని ఢిల్లీ వెళ్లి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ అరెస్ట్ జరిగినట్లు ఆయన వెల్లడించారు.